మట్టి రోడ్ పనుల ప్రారంబించిన సర్పంచ్
(రెబ్బెన వుదయం ప్రతినిధి) జాతీయ ఉపాది హామీ పతకం ద్వారా మట్టి రోడ్ పనులను సోమవారం రోజున రెబ్బెన: మండలం ఎస్ టి కాలనీ లో స్థానిక సర్పంచు పెసరు వెంకటమ్మపనులను ప్రారంబించారు. సర్పంచు పెసరువెంకటమ్మమాట్లాడుతూ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు కాళీ నడక భాట లేక రైతులు ఇబ్బంది పడుతున్నరని వారికి సౌకర్యంగా ఉండే విదంగా ఈ పనులను చేపట్టినట్లు మరియు ఉపాది కూలీలకు 100 రోజుల పనులు కల్పించే విదంగా మట్టి రోడ్ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మదునయ్య మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం సిద్దించిన తర్వాతే కూ.. గ్రామలకు సైతం రోడ్లను నిర్మించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి మండల ఉపసర్పంచు శ్రీధర్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ తుకారం, మెట్ తిరుపతి, నాయకులు, వెంకటేశ్వర్ల గౌడ్ తో పటు పలువురు ఉపాది కూలీలు పాల్గున్నారు
No comments:
Post a Comment