మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం -జోగు రామాన్న
(రెబ్బెన వుదయం ప్రతినిధి); మొక్కలను నాటి పర్యావనాన్ని కాపాడాల్సిన భాద్యత అందరి పై ఉందని అటవీ శాఖా మంత్రి జాగు రామాన్న అన్నారు . ఆది వారం రెబ్బెన లోని నర్సారిని సందర్శించి ఆయాన మాట్లాడారు. వర్షకాలం రానున్నందున అటవి శాఖ అధికారులు నర్సరిలో భారి ఎత్తున మొక్కలను పెంచి వాటిని సకాలంలో నాటి అదిలాబాద్ జిల్లాను పచ్చదనం తో నిండుగా ఉండాలని అటవి శాఖ మంత్రి వర్యులు జోగు రామన్న అన్నారు నర్సరిలో మొక్కలను శ్రద్ధగా పెంచి మండలం లో ని అటివి భూములలో మొక్కలు నాటి పరియవరణ ణా న్ని కాపాడాలని అన్నారు . అదేవిదంగా ప్రభూత్వ ఉద్యోగులు మొక్కలు నాటి వాటిని కాపాడవసిన భాద్యత తమపై ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం పి పి కె సంజీవ్, వైస్ ఎం పి పి రేణుక , జెడ్ పి టి సి బాబు రావు , సర్పంచ్ వెంకటమ్మ , జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్న సోమషేకర్ , జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్ , నాయకులూ మోడెమ్ సుదేర్షన్ గౌడ్ , బి శ్రీధర్ ,ఎం శ్రీనివాసరావు , తదితరులు పాల్గొన్నారు ,
No comments:
Post a Comment