100రూపాయల కొరకు హత్య ప్రయతం
అన్న వద్దకు తమ్ముడు 200 రూపాయలకు కూలికి వెళ్ళగా 100 రూపాయలు ఇఛి మరో 100 రూపాయల కోసం హత్యప్రయత్నం. ఈ దుర్గటన రెబ్బెన మండలంలోని ఎదవెల్లి గ్రామంలో అగ్గిల శ్రీకాంత్ శనివారం తన అన్న భీమేశ్ వద్ద 200 రూపాయలకు కులి పనికోసం వెళ్ళగా సాయంత్రం వేళలో 100రూపాయలు ఇచ్చి మిగత 100 అడుగా తమ్ముడితో తగువులాడి గొడ్డలితోతలపై తీవ్రంగా గాయపరచాడని ఇంచార్జాజ్ యస్ఐ టి.వి రావు తెలిపారు గాయపడిన అగ్గిల. శ్రీకాంత్ ను 108 లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment