తనిఖీ లో అక్రమ కలప లభ్యం
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో అటవీ అధికారులు శనివారం ఉదయం రెబ్బెన మండలంలోని ఖైరగూడ సమీపంలో తనిఖీ నిర్వహిస్తుండగా వారికీ అక్రమాంగ దాచిన చెట్ల పొదల్లోఎనిమిది టేకు దుంగలు దొరికాయి ఎఫ్ అర్ వో వినయ్ కుమార్ అందించిన సమాచారముతో డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ టేకు దుంగలను పట్టు కున్నారు. టేకు దుంగల విలువ 14,456/- రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కూంబింగ్ లో బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్, మహ్మాద్, రవి, ప్రైవేటు సిబ్బంది ఉన్నారు .
No comments:
Post a Comment