పదవ తరగతి ఫలితాలలో సింగరేణి విద్యార్థుల ముందంజ
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటి సింగరేణి కాలరీస్ హై స్కూల్ విద్యార్థులు మండలంలో మొదటి స్తానములో గోలేటి విద్యార్థులు నిలిచారు సింగరేణి ఆణిముత్యాలు ఎ స్వప్న 8. 8 ఎ సాయి ప్రసన్న 8. 7 ఎమ్. శ్రుతి 8. 7 వచ్చారు మా సింగరేణి పాటశాలలో విద్యార్థులు 76% విజయం సాదించారని స్కూల్ కరస్పడేంట్ సీతారం తెలిపారు అదే విదముగా మండలంలో పలు విద్యార్తులు ప్రతిభ సాదించారు
No comments:
Post a Comment