Wednesday, 11 May 2016

అదికార నిర్లక్ష్యంతో బిసి కర్పోషన్ రునమంజురు అవకతోవకలు

అదికార నిర్లక్ష్యంతో బిసి కర్పోషన్ రునమంజురు అవకతోవకలు
 సబ్ కలెక్టర్ వినతి
 రెబ్బెన మండలం లో గత రెండు సంవత్సరాల నుండి అధికారాల నిర్లక్ష్యం వల్ల బిసి కర్పోర్షన్ లోన్లు లబ్దిదర్లకు అందడంలేదని బిసి ఐక్యసంఘరషణ సమితి జిల్లా అద్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్, బిసి ఐక్యసంఘరషణ సమితి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ లు  సోమవారం రోజున సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ప్రజపిర్యాదులు విబాగంలో  వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం లో రెబ్బెన యం పి డి ఓ నిర్లక్ష్యంతో లబ్ది దారులు. ఆన్ లైన్ లో చేసినవి కాకుండా చేయనివి వాటికీ మంజూరు చేస్తున్నారు దీనికి తోడూ  భ్యంకు అధికారులు, ప్రజప్రతినిదులు కుమ్మకై లబ్దిదారులకు అన్యాయం జరుగుతున్నారు విచారణ జరిపించి అధికారులపై చర్యలు తిసుకోవలని బిసి సబ్సిడీ రుణాలపై అవకతవకలు జరగకుండా మంజురుచేయలన్నారు.

No comments:

Post a Comment