మినీ మహానాడుకు భారీసంఖ్యలోతరలిన తెదేపా నాయకులు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); మినీ మహానాడుకు రెబ్బెన నుండి తెదేప నాయకులు ఆదివారం నాడు మంచిర్యాల లో జరుగుతున్న మిని మహానాడు సబకు బారి ఎత్తున తరలి వెళ్లారు తెలుగుదేశం మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి అధ్వర్యంలో మండలంలోని నాయకులు కార్యకర్తలు తరళారు తెదేప పార్టి మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జె ప్రేమ్ ధాస్,దుర్గంరాము,అధికార ప్రతినిది రావుజీ, రెబ్బెన తెదేప పార్టి యూత్ మండల అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్,మండల కార్యదర్శి అజెయ్ కుమార్ జైశ్వాల్, పోతురెడ్డి,కిరణ్,కార్తిక్,సంతోష్ తదితరలు వెళ్లారు.
No comments:
Post a Comment