అక్రమంగా కలప పటి వెత
అక్రమంగా కలప పటి వెత
(రెబ్బెన వుదయం ప్రతినిధి); గోలేటి నుంచి మంచిర్యాల వెళ్తున్న ఆటో నంబర్ ఎ పీ 1యు 4843 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను. ఎఫ్ అర్ వో వినయ్ కుమార్ బాబు అందించిన సమాచారముతో మంగళ వారం రేపల్లవాడ వద్ద డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ పకడ్బందిగా ఉపాయముతో 4 టేకు దుంగలు పట్టు కున్నానట్లు వాటి విలువ 9234 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్, మహ్మాద్, రవి, మధు సిబ్బంది ఉన్నారు .
No comments:
Post a Comment