రైలులో నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ పరిదిలో గుర్తు తెలియని రైలు నుండి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి వయసు సుమారు 25 వరకు వుంటుంది. ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్ నిలి కలరు షార్ట్, కాఫీ కలరు పైంట్ వున్నట్లు స్తానికులు వివరాల మేరకు ఇంకా పూర్తి సమాచారం తెలియరాలేదు

No comments:
Post a Comment