అకాల వర్షానికి మామిడి రైతులకు నష్టం
(రెబ్బెన వుదయం ప్రతినిధి కురిసిన అకాల వర్షాలకు రెబ్బెన మండలంలో మామిడి తోటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వేక్తం చేస్తున్నారు, అకాల వర్షాలకు తోడూ గాలి దుమారం రేగడం తో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయని దీనివలన నష్టాతీవ్రత ఎక్కువ జరిగినదని రైతులు అందొలన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం దిగుడది కూడా అరకొర కాగా ఉన్న పంటకు ఈ అకాల వర్షాలకు తోడవటం తో రైతులు కోలుకొని నష్టం జరిగింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు, సంబదిత వ్యవసాయ అధికారులు మరియు రెవిన్యూ అధికారులు పంట నష్టం ని పరిశిలించి నష్టాపరిహరం చెల్లించాలని రైతులు డిమాండ్ చేసారు.
No comments:
Post a Comment