రెబ్బెనలో ఘనంగా బస్వేశ్వరయ్య జయంతి వేడుకలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం లో యం పి డి ఓ కార్యాలయంలో బస్వేశ్వరయ్య 833 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా తహసిల్దార్ రమేష్ గౌడ్, యం పి డి ఓ లక్ష్మనారాయన లు బస్వేశ్వరయ్య కి పూలమాల లు వేసి కొబ్బరికాయలు కొటారు. అందరు మాట్లాడుతూ 11, 12, శతాబ్దానికి చెంది బస్వేశ్వరయ్య కు విరశైవ మతంతో ప్రజలను తన్యవంతం చేశారు. స్రీ, పురుషులు సమాన మైన కుల మత బంధాలు లేకుండా అందరిని సమాన ద్రుష్టితో చూసినారు.మహా గనుడు బస్వేశ్వరయ్య విరశైవ సమాజ సభ్యుడు దికొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ బస్సువేశ్వేవరుడు ప్రజలలోపలలో ఉంటూ వారి కష్టాలని తిర్చేవాడని పరమేశ్వరుడే దైవమని నమ్మి ప్రజలలో చైతణ్యం తెచినవాడని అన్నారు అన్ని మతాలు సమానమే అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బస్వేశ్వరయ్య జయంతి నిర్వహించడం ఎంతో సంతోషం అన్నారు. ఈ కార్యక్రమలో పాల్గొన్నవారు అర్ ఐ అశోక్ చవాన్ వి అర్ ఓ ధోని బాపు మల్లేష్ ఉమ్లాల్ నామదేవ్ వాసుదేవ్.
No comments:
Post a Comment