శ్రమ శక్తి అవార్డు అందుకుంటున్నా శ్రీనివాస్
- మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నా దృశ్యం
(రెబ్బెన వుదయం ప్రతినిధి) హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మే డే సందర్భంగా శ్రమ శక్తి అవార్డు ను ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలములోని గోలేటి కి చెందినా మల్రాజు శ్రీనివాస్ కు హోం , కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు . ప్రస్తుతం శ్రీనివాస్ రావు టి బి జి కే ఎస్ కేంద్ర కార్య దర్శిగా పని చేస్తున్నాడు . గతం లో టి బి జి కె ఎస్ ఏరియ ఉపాధ్యాక్షునిగా పని చేశారు . అవార్డు అందుకునా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి సహాకరించినటి బి జి కె ఎస్ కార్యకర్తలకు , సింగరేణి కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు . అదెవిఅదంగా తూర్పు జిల్లా ఎం ఎల్ ఎ లు , ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు .
No comments:
Post a Comment