(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని నంబాల గ్రామ పంచాయితి పరిది లో పులికుంట గ్రామంలో శనివారం నాడు ఐ. టి. డి .ఎ పి. ఓ ఆదేశాల మేరకు నిర్వహించిన విలేజ్ ట్రబల్ డెవలప్మెంట్ ఏజెన్సి ఎన్నికలను గ్రామ ససర్పంచ్ గజ్జెల సుశీల మరియు వి .ఆర్. ఓ అద్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలో వి టి డి ఎ ఉపాధ్యక్షులు గ ఏర్గేటి సతయ్య, వి టి డి ఎ కార్యదర్శి గ బురుస పోచమల్లు ఎన్నికయారు.
No comments:
Post a Comment