వడ దెబ్బ తో ఒకరి మృతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); వడ దెబ్బతో రెబ్బెన మదలం లోని పున్జుమెర గూడెం కు చెందినా గుర్లె బోరు మేర (65) ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతుడు బురుమెర శని వారము పులాజి బాబా గుడి వద్ద పని కి వెళ్లి వచ్చాడని , అస్వస్థకు గురయ్యాడని శనివారం ఉదయం వంతులు విరోచనాలు చేసు కొని అక్కడే మరణించినట్లు భందువులు పేర్కొన్నారు.

No comments:
Post a Comment