(రెబ్బెన వుదయం ప్రతినిధి) , గ్రామగ్రామాల శ్రేయస్సు, దిన దిన అబివృద్ది కోసం తెలంగాణా ప్రభుత్వం కంకాణం కట్టుకుందని ఆదిలాబాద్ ఎం.ఎల్.సి. పురాణం సతీష్ కుమార్, అసిపాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మిలు అన్నారు బంగారు తెలంగాణా లో బాగాంగ గ్రామగ్రామ లకు శ్రేయస్సు కోసం తెలంగాణా ప్రభుత్వం పాటుపడుతుందని ఇంకా మరెన్నో అబివృద్ది కార్యక్రమములు తెలంగాణా ప్రభుత్వం నిరంతరం చేపడుతుందని అయన చెప్పారు శుక్రవారం రెబ్బెన మండలంలో ని తుంగేడ లో మూర్తి కుంట చెరువు ను కోటి అరవై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమములకు భూమి పూజ చేసారు, దీనివలన 450 ఎకరాల భూమి సాగులోని వస్తుంది అని అయన చెప్పారు, మాధవైగుడలో అంగన్ వాడి కేంద్రనికి నూతన భవనానికి 6. 50 లక్షలు భూమి పూజ చేచారు అనంతరం నావేగం లో ని 5 లక్షల ఇంటేక్వాల్ భూమి పుజచేశారు ఈ భావి వాళ్ళ స్తానికి 300 కుటుంబాలకు త్రాగునీటి ఇబ్బందులు తోలుగుతాయని అన్నారు గత ప్రభుత్వల వల్లే నిర్లశం వల్లేనే అబివ్రుది ఆమడ దూరంలో గ్రామలో ఉన్నాయని యం ఎల్ సి అన్నారు ఎల్లు గాడుస్తున్న రెబ్బెన మండ్లమలో ని నావేగం కనీస సౌకర్యాలు లేక అంధకారంలో గ్రామమం మగ్గుతున్నాడని అన్నారు తెలంగాణా రాష్ట్రము సిద్దినిసిన తరువాతే కుగ్రంలా సైతం అబివ్రుది బాగమని వక్యనిచారు, నూతన సి సి రోడ్ లును ప్రారంబించారు, అనతరం ఖైర్గం నుండి నావేగం వరకు అసంపూర్తిగా వున్నా వంతెనను వచ్చే వర్షాకాలం లోపు పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబురావు ఎం పి పి సంజీవ్ కుమార్, తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జేశ్వల్, చెన్న సోమషేకర్, పోటు శ్రీధర్ రెడ్డి, తదితర నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment