చెట్ల పొదల్లో మహిళ మృతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో గొల్లగూడ రోడ్ రైల్వే ట్రాక్ పక్కనఇంద్ర నగర్ కు చెందినా శంకరమ్మ మృతి చెందినదని తాండూర్ సి ఐ కరుణాకర్ తెలిపారు . గ్రామస్తులు వంట చెరుకు కోసం ప్రక్కనే ఉన్నా చెట్ల పొదల్లో వెళ్ళగా అక్కడ మృత దేహం కనిపించింది. ఈ మృత దేహం ఇంద్రానగర్ వాసి వడ్లూరి శంకరమ్మ 45 గా గుర్తించారు. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం 15 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళిందని బందువుల ఇంటికి వెళ్ళిందని బావించి బందువుల ఇళ్ళలో వెతుకుతుండగా ఇక్కడ లబ్యం అయిందని ఆమె మతిస్తిమితం సరిగ్గా లేదని తరుచుగా ఇంటి నుంచి వెళ్తూ వస్తుదని అన్నారు సి ఐ కరుణాకర్ సంఘటన స్తలంన్ని పరిశీలించారు . బంధువుల ఇచ్చిన ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు . వీరితో పాటు ప్రొపెశ్నల్ ఎస్ ఐ శ్రీకాంత్, సురేష్ వున్నారు
No comments:
Post a Comment