పైకజిగుడలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత
(రెబ్బెన వుదయం ప్రతినిధి); పైకజిగూడ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను మంగళవారం రోజున గ్రామస్తులు ఇచిన సమాచారం తో రెబ్బెన తసిల్ద్ ర్ రమష్ గౌడ్ పట్టుకొని 3000/- రూ జురిమన విదించారు రాత్రి పుట అనుమతి లేకుండా విచాలవిడిగా తరలిస్తున్నారు. అనుమతిలేకుండా ఇసుకను తరలించరాదని బుగార్బా జల సంరక్షణకై ఇసుకను తియకుడదని అన్నారు.
No comments:
Post a Comment