(రెబ్బెన వుదయం ప్రతినిధి) మండల కేంద్రములోని సింగల్ గూడా , గోలేటి గ్రామాలపై ఎక్సైజ్ సిబ్బంది మంగళవారము దాడులు జరిపి గుడుమ్బాను ద్వంసం చేశారు . గోలేటి , సింగల్ గూడలో 300 లీటర్ల బలం పానకం , 30 లీటర్ల నాటు సారా ను ద్వంసము చేశారు . లో సి ఐ ఫకీర్ మాట్లాడుతూ నాటు సార , గుడుంబా తయారు చేసినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు . గ్రామా లలో ఎవరు గుడుంబా తయారు చేసినట్లు తెలిసిన మా దృష్టికి తేవాలని ఆయన అన్నారు .
No comments:
Post a Comment