(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో స్తానిక పల్లవి పైపుల కంపెనీ లో సి ఐ టియు సి అధ్వర్యంలో మేడే 130 వ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు కార్మికుల హక్కుల కోసం పోరాడాలి అని కార్మికులు అందరు ఏకముగా వుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు సి జిల్లా ఉప అధ్యక్షుడు అల్లూరి లోకేష్ , గిరిజన సంఘం జిల్లా కమిటి సబ్యులు భీం రావు ,నానాజీ,రమేష్ ,మొండి ,శ్రీనివాస్, మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment