Thursday, 12 May 2016

సింగరేణిలో కార్మికుల సంక్షేమం ఏర్పాటు


         సింగరేణిలో కార్మికుల సంక్షేమం ఏర్పాటు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి); బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో కార్మికుల  కొరకు  భుధవారం నాడు రెబ్బెన మండలంలోని  గోలేటిలో సింగరేణి జి ఎమ్  రవి శంకర్  57 లక్షలతో స్విమ్మింగ్ ఫుల్ భూమి పూజ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తో పటు కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల వాడల్లో రోడ్లు, మురికి కాలువలు, మంచి నీళ్ళు,  స్విమ్మింగ్ ఫుల్ వంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రరబించమని అన్నారు యువతి యువకులకు ఉపాది అవకాశాలు కల్పించామన్నారు ముఖ్యముగా శారీరక దారుడ్యమును పంచుకోవచ్చు అని అన్నారు అదే విధముగా క్రీడల కోసం భీమన్న స్టేడియం లో లైట్స్ ఏర్పాటు చేసామని టెన్నిస్ కోర్ట్,  వాలి బాల్ కోర్ట్  ఏర్పాటు చేసామని యువకుల కోసం ట్రేనింగ్  సెంటర్ లను ఉచితముగా అందిస్తున్నామన్నారు స్విమ్మింగ్ ఫుల్ తో పిల్లలు ఇత నేర్చుకోవడమే కాకుండా  మానసికముగా ఆరోగ్యముగా వుంటారు  అని అన్నారు అధికారులు  కొండయ్య,చిత్త రంజన్ ,రాజేశ్వర్ ,కార్మిక సంగ నాయకులూ  సద శివ, తిరుపతి తది తరులు వున్నారు 

No comments:

Post a Comment