లారి ద్విచక్ర వాహనం డీ ఒకరు మృతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ప్రధాన రహదారిలో పులికుంట గ్రామం వద్ద లారి ద్విచక్ర వాహనం డీ కొట్టడంతో వాడయి సుదర్శన్ 26 అక్కడికక్కడే మృతిచెందాడు ఇతను గోలేటి అబ్బాపూర్ లో ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తునాడు. ఇతనికి పెళ్లి అయి 2 నెలలు గడుస్తుంది ఇంతలోనే ఈ దుర్గటన జరిగింది కుటుంబానికి ఎంతో శోకాన్ని మిగిలిన్చిపోయాడు ఇతను కెరమెరి మండలంలోని గోయగాం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.రెబ్బెన నుండి ద్విచక్ర వాహనం బెల్లంపల్లి వైపు వెళ్ళుతుండగ ఎదురుగ వస్తున్నా లారి డీ కొట్టడంతో ఈ దుర్గటన జరిగిందని మాదారం ఇంచార్జి ఎస్ ఐ రాంబాబు తెలిపారు.
No comments:
Post a Comment