ట్రాక్టర్ బైక్ డీ ఒక్కరు మృతి
రెబ్బెన మండలములో ని బెల్లపు ఒర్రె సమీపములో రెబ్బెన వైపు బైక్ పై వస్తున్నా సి ఎహ్ మల్లేష్ ను ఎదురుగా వస్తున్నా ట్రాక్టర్ దీకొనదముథొ మల్లేష్ మృతి చెందాడు . మృతుడు మల్లేష్ తన కు కొండపల్లి లో గల పొలాలను చూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు . 108 ఆమ్బులన్సుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన 45 నిమిషాల వరకు రాకపోవడం తో మల్లేష్ కొస ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి . రెబ్బెనలో 108 అంబులెన్సు లేక పోవడమే దీనికి కారణమని మండల వాసులు అంటున్నారు .
No comments:
Post a Comment