కలెక్టర్ ని కలిసి భూమి పట్టాలు ఇవ్వాలని కోరిన టి అర్ ఎస్ నాయకులు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని అర్ అండ్ బి రోడ్ పక్కన వున్న చిరు వ్యాపార వాసులు గత 40 సంవత్సరాలుగా జీవనము కోన సాగిస్తున్నారు కానీ వారికీ ఇప్పటి వరకు ఎలాంటి భూమి పట్టాలు లేవని సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రావుకి వినతి పత్రం అందచేసి వారి యొక్క గోడును తెలిపారు వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనము కొనసాగిస్తున్నామని వ్యాపార స్తలం కోల్పోతే జీవన ఆధారము కోల్పోయి రోడ్ పైన పడే దుస్తితి ఏర్పడుతుంది అని అన్నారు.గతంలో పరిశీలించిన ఐఏఎస్ అధికారులు రైల్వ్ వారి ఆధీనంలో ప్రబుత్వభుమి ఉంది అది వారికీ కేటాయంఛి భుపటాలు ఇస్తాం అన్నారు కాని ఇంతవరకు ఎలాంటి భుపటాలకు నోచుకోలేదు, గతంలో 59 జిఓ ప్రకారం భుఫటాల కొరకు డిడి లు కటిన పటాలు రాలేదని అన్నారు. ఆదిలాబాద్ ఎంఎల్సి పురాణం సతీష్, ఎం.ఎల్.ఎ కోవా లక్ష్మి గత సభలలో హామీ ఇచిన ప్రకారం అధికారులకు సిపారసు చేసారు. కలెక్టర్ స్పందించి భూ స్తలమును విచారణ చేయించి పట్టాలను ఇప్పిస్తామని హమినిచారు.రెబ్బెన టి అర్ ఎస్ నాయకులు చెన్న సోమశేఖర్,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, మోడెం సుదర్శన్ గౌడ్,మాణిక్యా రావు, లోకేష్ నాయుడు, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment