Tuesday, 13 December 2016

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెబ్బన ఆసిఫాబాద్ రైల్యేస్తేషన్ లో మంగళ వారం ఉదయము రామగిరి ఫ్యాసింజర్ కి  ఐదు కీటాన్ల  రేషన్ బియ్యం  రెబ్బెన   ఎస్ ఐ దార మ్  సురేష్ స్వాధీనం చేసుకున్నాము అని తెలిపారు. పభుత్వం ఇచ్చిన రేషన్  బియ్యాన్ని తినటానికి కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆల్రమంగా తరలించడం నేరం అన్ని అన్నారు.

No comments:

Post a Comment