రాష్ట్ర సదస్సు విజయవంతం చేయండి - జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెలు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) హైడెరాబాద్ లో ఈ నెల 21 న నిర్వహించే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను రాష్ట్ర సదస్సు ను విజయ వంతం చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాలా ఓదెలు అన్నారు . గోలేటిలోని కె ఎల్ మహేంద్ర భవనం లో శనివారం ఆయన మాట్లాడారు . రాష్ట్రములో అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పై , ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమావేశములో ఆమ్ల లు చేయుటకు ఈ సమావేశములో చర్చిండము జరుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కె సి ఆర్ ఇఛ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని తెలిపారు . ఈ కార్య క్రమములో ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు ఎస్ తిరుపతి , జిల్లా కార్య దర్శి బోగే ఉపేందర్ , ట్రెజరర్ రాయిళ్ళనర్సయ్య లు ఉన్నారు.
No comments:
Post a Comment