Tuesday, 13 December 2016

వి ఆర్ ఏ లు తహసీల్దార్ కి వినతి

 వి ఆర్ ఏ లు  తహసీల్దార్ కి వినతి



 రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న వి. ఆర్ .ఏ. లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల తో కూడిన వినతి పాత్రని మంగళవారం తహసీల్దార్ రమేష్ గౌండ్ కి ఆందిచారు . అనంతరం  వి. ఆర్ .ఏల  మండల అదేక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ  కనీస వేతనం 18వేలుకు పెంచాలి అని. అర్హత కలిగిన  వి ర్ ఏ లను అటెండర్లుగ పదవిని కల్పించాలని ఆలాగే  వి ఆర్ ఓ లని 30% నుండి 70% వరకు వేతనం  పెంచలని, కొత్తగా ఏర్పడిన రెవెన్యూ కార్యాలయంలో కలిగే వున్న పోస్ట్ లో అర్హత కల్గిన వారిని నియమించాలని  అన్నారు  .   వి ఆర్ ఏ లు  దుర్గం శ్రీనివాస్ , అడే వినోద్ , దుర్గం జానయ్య , దుర్గయ్య , రాజలింగు, శ్రీనివాస్, తదితరులు వున్నారు, 

No comments:

Post a Comment