మేరు సంఘం మండల కమిటీ ఎన్నిక
కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20; రెబ్బెన మండలం లో మేర సంఘం మండల కమిటీ ఎన్నిక స్థానిక ఆర్ అండ్ బి గెస్టుహౌస్ లో మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మేరు కుల మండల అధ్యక్షుడుగా బొమ్మినేని శ్రీధర్, ఉపాధ్యక్షులుగా గందే శంకర్ ,కీర్తి మోహన్ ,కోశాధికారి గా బొమ్మినేని వెంకటరమణ ,ప్రధానకార్యదర్శిగా రాయిల్లా నర్సయ్య ,కార్యదర్శులుగా ఆత్మకూరి నరేష్ ,రాయిల్లా శ్రీనివాస్ ,ఎక్కేవార్ దయాకర్ ,రాపర్తి సంతోష్ ,సలగదారులుగా బి లక్ష్మీనారాయణ ,ఆర్ సత్యనారాయణ ,బి సత్యనారాయణ ,బి మల్లయ్య ఈ సందర్బంగా మేర మండల అధ్యక్షుడుగా శ్రీధర్ మాట్లాడుతూ మండలం లో మేర సంఘాన్ని అన్ని రంగాలలో బలోపేతం చేస్తూ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు సంక్షేమ పతకాలను అర్హులైన ప్రతి ఒక్క మేర కులస్తులకు అందేలా కృషి చేస్తామని అన్నారు ఏ సమావేశం లో ఆర్ అశోక్ ,ఆర్ కృష్ణ ,ఎం శంకర్ ,జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment