Thursday, 1 December 2016

ఉత్పత్తి లో రికార్డు సాధించిన బెల్లపల్లి ఏరియా

 ఉత్పత్తి లో రికార్డు సాధించిన బెల్లపల్లి ఏరియా 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకథలలో బెల్లంపాలి ఏరియా రికార్డ్ సాధించిందని ఏరియా జి ఎం రవిశంకర్ అన్నారు . గోలేటిలోని జి ఎం కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశములో అయన మాట్లాడారు . నవంబర్  మాసానికి 536000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 677454 టన్నుల బొగ్గు ఉత్పత్ సాధించి 126 శాతములో  రికార్డు నెల కొల్పిందని తెలిపారు . వార్షిక ఉత్పత్తి నవంబర్ మాసం వరకు 3996000టన్నుల బొగ్గు ఉత్పత్తి  లక్ష్యం కాగా 3900605 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 98 శాతములో వచ్చిందని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment