Saturday, 10 December 2016

బదిలిపై వెళ్తున్న ఉద్యోగికి సన్మానం

బదిలిపై వెళ్తున్న ఉద్యోగికి సన్మానం 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి  ఏరియా సింగరేణి స్టోర్ లో పని  చేసే క్లార్క్  సబితా ను శనివారం సింగరేణి అధికారులు సన్మానించారు . ఈ సందర్బంగా బదిలీ పై వెళ్తున్న సబితా ను  పూల మాలలతో , శాలువాలతో ఘనంగా సన్మానించారు . డి వై జి ఎం (ఈ & ఎం ) గౌరీ శంకర్ మాట్లాడుతూ సింగరేణి  లో ఆమె అందించిన సేవలు మరువ లేనివని అన్నారు . ఈ కార్య క్రమములో అధికార నరేష్ , గోపాల కృష్ణ , జమీల్ , కరీమొద్దీన్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment