విద్యార్థులు ఆధ్యాత్మికతో పాటు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలి ;చంద్రశేఖర్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) వేకువ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరనాత్మక ఆధ్యాత్మిక అవగాహన సదస్సును శుక్రవారం రెబ్బెన మండంలోని గంగాపూర్ మరియు నంబాలలో ఏర్పాటు చేసారు . ఈ సందర్భంగా వేకువ ఫెడరేషన్ వారు ప్రేరణ శ్రీ చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ పిల్లలకు జీవన నైపుణ్యాల ఆసయ సాధనలో మెలకువలతో మెలిగి జీవం నైపుణ్య సాధనాకు దోహద పడేలా ప్రణళిక తాయారు చేసుకొని చదువు ఫై ఆసక్తి కనపరుస్తూ జ్ఞాపక శక్తిని పెంపొందించేలా మెలగాలన్నారు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ఎలాంటి మెళకువలు పాటించాలో,. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దైవ మార్గాన నడిపిస్తూ విద్యార్థులకు చదువుపై మక్కువ కలిగేలా ప్రయత్నించాలన్నారు. ఈ సదస్సులో సర్పంచులు రవీందర్ ,గజ్జెల సుసిల ,మండల్ విధ్యా అధికారి వెంటేశ్వర స్వామి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వామన మూర్తి ,స్వామి ,కెజిబివి ఉపాధ్యాయులు రజిత , ఎంపీటీసీ స్కూల్ చైర్మన్ దెబ్బతి సత్యనారాయణ,వేకువ ఫెడరేషన్ అవదూత శ్రీనివాస్ ,గంగరాజు ,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment