సోనియా గాంధీ కృషి తో నె తెలంగాణా ఆవిర్భవించింది ; కోవూరు శ్రీనివాస్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సోనియా గాంధీ కృషి వల్లే తెలంగాణ ఆవిర్భవించిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ను ప్రజా లకు అందించిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యం రవీందర్ ,ఎంపీటీసీ కోవూరు శ్రీనివాసులు అన్నరు శుక్రవారం సోనియా గాంధీ గారి జన్మదిన సందర్బంగా రెబ్బెన మండలంలో ప్రాథమిక వైద్యకేంద్రంలో రోగులకు పండ్లు పంచి కేక్ కట్చేసి మీటయిలు పంచరు అనంతరం వారు మాట్లాడుతు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ను అందిస్తూ ఎంతో సేవచేసారని తెలంగాణ రావటానికి సోనియా గాందే కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మురళీబాయి ,డాక్టర్ రజిత ,ఎస్ టి సెల్ మండల అద్యక్షుడు ఏల్ ప్రేమ్, బీసీ సెల్ మండల అద్యక్షుడు ఏ వెంకన్న, ఉప అద్యక్షుడు, నాయకులు రాజేష్, విజయ్ ,శామ్, శంకర్, భీమన్న, కొండయ్య తదితర నాయకులు పాలుగున్నారు.
No comments:
Post a Comment