తెలంగాణ గౌడ సంగం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గౌడ కులస్తుల కార్యవర్గ సమావేశం మంగళ వారం తేదీ 6 / 12 / 2016 , ఉదయం 10 గంటలకు రెబ్బెన లోని ఎల్లమ్మ గుడి వద్ద నిర్వహించబడునని తెలంగాణా గౌడ సంఘం వారు తెలిపారు . జిల్లాలోని గౌడ కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
No comments:
Post a Comment