Saturday, 10 December 2016

క్రికెట్ పోటీలను ప్రారంభించిన డిజిఎం చిత్త రంజన్

క్రికెట్ పోటీలను ప్రారంభించిన డిజిఎం చిత్త రంజన్ 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటి టౌన్ షిప్ లో  భీమన్న స్టేడియం లో శనివారం  క్రికెట్ పోటీలను డిజిఎం పర్సనల్ చిత్ రంజాన్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్బంగా   క్రీడాకారులని  పరిచయంచేసుకొని  వారి మనోభావాలను అడిగి తెలుసు కున్నారు . తొలుతగా బరిలోకి క్రికెట్ బ్యాటు తో ఆటను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగ రీత్యా ఒత్తిడ్లు ఉంటాయని   అందుచే మాసిక  ఉల్లాసం కోసం క్రీడలను ప్రోత్సహిస్తూన్నాం అన్నారు . అలాగే సింగరేణి కార్మికులకు  సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ విద్య, వైద్యం,యోగ ,  క్రీడా కార్యక్రమాలను చేపడుతూ అభివృద్ధి చేస్తున్నాం అన్నారు . ఈ కార్యక్రమములో    డి వై పి  ఎం సుదర్శన్ , స్పోర్ట్ సూపర్వైజర్ ర్సమేష్ లు ఉన్నారు.

No comments:

Post a Comment