సింగరేణి క్రీడాకారులకు బంగారు పథకాలు
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25 బెల్లంపల్లి ఏరియా సింగరేణి క్రీడాకారులకు కోల్ ఇండియా లెవెల్ పోటీలలో బంగారు పతాకాలు సాదించారని స్పోర్ట్స్ సుపేర్వేజర్ హెచ్ రమేష్ తెలిపారు. కోల్కత్తాలో జరిగిన సి ఎల్ ఐ ఇంటర్ కంపెనీ పోటీలలో గోలేటి ఖేరాగూడ ఓపెన్ క్యాస్ట్ లో ఈ పి ఆపరేటర్ ఎం యు భాస్కరా చారీ , మురారి రావు కు బంగారు పథకాలు రావడముతో బెల్లంపల్లి ఏరియా కు వన్నె తెచ్చ్చారని ఏరియా జి ఎం కె రవి శంకర్ అన్నారు . ప్రత్యక అభినందనలు తెలిపారు.

No comments:
Post a Comment