కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 20; ఉద్యోగులందరినీ అవుట్ సోర్సింగ్ లో కి మార్చాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని దానిని వెంటనే విరమించుకోనేలా చేయాలనీ మహాజన పాదయాత్ర లో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కి తరలివచ్చిన మహాజన పాదయాత్ర కు వచ్చిన సి.పి.ఐ (యం) తెలంగాణా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గార్కి సర్వ శిక్షా అభియాన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),జిల్లా ప్రధాన కార్యదర్శి మారుమొకం రాజేష్ వినతి పత్రం అందజెసి మాట్లాడుతూ సర్వ శిక్షా అభియాన్ లో ఒప్పంద పద్దతిలో పని చేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),డేటా ఎంట్రీ ఆపరేటర్(సి.సి.ఓ),యం.ఐ.ఎస్ ,మెసేంజర్ ,ఐ.ఈ.ఆర్.టి,కేజిబివి సి.ఆర్.టి లము.మేము గత 6 (ఆరు) సంవత్సరాలుగ సర్వ శిక్షా అభియాన్ లో ఒప్పంద పద్దతిలో పని చేస్తున్నాము.గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సర్వ శిక్షా అభియాన్ లో ఒప్పంద పద్దతిలో పని చేస్తున్న అందరిని ఎటువంటి షరతులు లేకుండా క్రమబద్ధికరిచేలా ,సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం అందించేలా చూడాలని , చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),డేటా ఎంట్రీ ఆపరేటర్(సి.సి.ఓ),యం.ఐ.ఎస్ ,మెసేంజర్ ,ఐ.ఈ.ఆర్.టి,కేజిబివి సి.ఆర్.టి ల కి ఉద్యోగ భద్రత కల్పించాలని,సర్వ శిక్షా అభియాన్ ‘’ప్లానింగ్ అప్రువాల్ బోర్డు (పిఎబి ) ప్రకారం(సి.ఆర్.పి)లకి 16200/- వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ జీవిత భీమా (10 లక్షలు )అమలు చేయాలని ,మహిళా ఉద్యోగులకు లకి 6 నెలల మాతృత్వ సెలవులు కల్పించేల ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని , అంతేకాకుండా ఇటివలి కాలంలో సర్వ శిక్షా అభియాన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సి.ఆర్.పి),జిల్లా ప్రధాన కార్యదర్శి మారుమొకం రాజేష్ ,జిల్లా సభ్యులు వేముల సత్యనారాయణ ,మిట్ట దేవేందర్ ,రాంటెంకి మహేశ్వర్, సి.సి.ఓ ఇగురపు కృష్ణ , మెసేంజర్ పెరుగు రామయ్య , ఐ.ఈ.ఆర్.టి లు ,కేజిబివి సి.ఆర్.టి లు పాల్గొన్నారు .
No comments:
Post a Comment