సుదీర్ కమిషన్ సిఫార్సుల పట్ల మైనార్టీల హర్షం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ సామాజిక విద్యాపరంగా వెనుక బడిన ముస్లింలకు 12 % రిజర్వేషన్లు కల్పించాలని సుదీర్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం నికి సిఫారసు చేయడం హర్ష నియమానికి మండల మైనారిటీ టీ ఆర్ అస్ కో ఆపాశం సభ్యులు ఎం ఏ జాకిర్ ఉస్మాని అన్నారు బుధవారం రెబ్బన లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీలకు ఇచ్చిన వాకదా నాలను 12 % రిజర్వేషన్స్ వాగ్దనం త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె చెంద్రశేఖర్ రావ్ మైనార్టీలకు చేస్తారు ఈ మేరకు బి సి కమిషన్ శనివారం నోటిఫికేషన్ విదుదలచాసింది అన్నారు బుధవారం నుండి శుక్రవారం వరకు రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బి సి కమిషన్ నూతన కార్యాలయం సమావేశ మందిరంలో విచారణ నిర్వహిస్తున్నారు ఆసక్తి గల ప్రజలు సంస్థలు కులసంఘాలు తమ అభిప్రాయాలను మౌలికంగా లేదా లిఖిత పూర్వకంగా వివరించ వచ్చు మైనార్టీల సంక్షమనికి ముఖ్యమంత్రి కే సి ఆర్ సౌరథ్యంలో తే తెరాస ప్రభుత్వం చేస్తున్న కృషికి మైనార్టీలు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో సయ్యాద్ ఎక్బల్ , అహ్మద్, ఎస్ డి అఫ్రోజ్ ,అలీ , మన్సూర్, అన్సారీ, జుబెరొద్దీన్ ,శధర్, అలీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment