పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణకు టీకాలు
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 28; రెబ్బెన మండలం లోని కొండపల్లి,నేర్పల్లి గ్రామాలలో బుధవారంనాడు పశువుల వైద్యాధికారి సాగర్,గ్రామా సర్పంచ్ మాన్తుమేర పశువుల గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగ గ్రామాలల్లో ఉన్న 644 పశువులకు వైద్య అధికారి సాగర్ మరియు వైద్య సిబ్బంది అద్వర్యం లో గాలికుంటూ నివారణ టీకాలు వేశారు.
No comments:
Post a Comment