కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని వాంకులం గ్రామం లో గత యూదు నెలలనుంచి మోటర్ లు పనిచేయక మంచినీటి కుళాయిలు పనిచేయక ఇబ్బందులకు గురౌతున్నాం అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కొన్ని రోజులనుంచి పంచాయితీ కొళాయిలో మరియు దగ్గర్లో ఉన్న బోర్లు పనిచేయక గ్రామస్తులు వాగు నీరు తాగుతున్నాం అంటున్నారు ప్రజా ప్రతినిధిలు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వాగునీరు కి పరిమితం అయ్యేలా చేస్తున్నారు అన్నారు ఈ ధోరణి ఇదేవిధంగా కొనసాగితే ఆరోగ్యం ష్కీనించి మంచాన పడే అవకాశాలు ఉన్నాయ్ అంటున్నారు , ఇప్పటికైనా సంభందిత అధికారులు చొరవ తీసుకొని వాంకులం గ్రామానికి మంచినీటి మోటర్ లము మరమత్తు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు .
No comments:
Post a Comment