కాంట్రాక్టు లెక్చరర్ ల సమస్యలను వెంటనే పరిక్షరించాలి
రెబ్బెన కోమురం భీంమ్ (వుదయం) డిసెంబర్ 30 ; కాంట్రాక్టు లెక్చరర్ ల సమస్యలను వెంటనే పరిక్షరించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ మరియు పి డి యు ఎఫ్ నాయకులూ శుక్రవారం రెబ్బన మండల తహశీల్ ధర్ కార్యాలయంలో ఆర్ ఐ అశోక్ కి వినతి పత్రం అందించారు అనంతరం వారు న్తలాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు జూనియర్ లచ్చులర్ ను రెగ్యూలర్ చేయాలని గత రెండు రోజులనుండి లచులర్ సమ్మె చేస్తున్నారు ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షలు సమావిస్తున్న సమయంలో కాంట్రాక్టు లచులర్ వారి సమసిస్లు పరిష్కరించాలని సమ్మె చేయడం ద్వారా విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కావున వారి యూక్క డిమాండు వారి యూక్క డిమాండ్ లను వంటనే సరి చేసి విద్యార్థుల చదువుకు భంగం కలగకుండా చుగూడాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, పి డి యు ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాపారావు ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి నాయకులూ పర్వతి సాయి , ప్రణయ్, హరీష్,లక్ష్మన్, అక్షయ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment