కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) రెబ్బెన మండలంలోని గోలేటి బెల్లంపల్లి ఏరియా గనుల ఉత్పత్తి 4532000టన్నుల బొగ్గుకు ఉత్పత్తి లక్షానికి గాను 4621443టన్నుల బొగ్గు ఉత్పత్తితో 102 శాతంలో నిలిచిందని బెల్లం పల్లి ఏరియా జి ఎం రవి శంకర్ అన్నారు. ఖైరిగూడ ఓ సి లక్ష్యం 2240000తన్నులు కాగ 2184684తన్నులతో 98 శాతంలోనూ దొర్లి ఓ సి 1 లక్ష్యం 1332000 తన్నులు కాగ 1979426 తన్నులతో 149 శాతంలోనూ అదే విదంగా దొర్లి ఓ సి 2 లక్ష్యం 300000 కాగ 112153 తన్నులతో 37 శాతంలో నినించిందన్నారు . . డిషెమ్బర్ మాసానికిగాను బిల్లంపాల్ ఏరియా గనుల లక్ష్యం 536000తాన్నులు కాగా 722122తన్నులు సాధించి 135 శాతములో తెలిపారు .కంపెనీ నిర్దేశించిన లక్షణాన్ని అధిగమిస్తామని జి ఎం అన్నారు . బెల్లంపాలి ఏరియా కు భవిష్యత్తు ఉందని తెలిపారు .కార్మికుల సంక్షేమమే ముఖ్యమని వారి సంక్షేమముకోసం ఎన్నో కార్య ర్కమాలు చేపడ్తు ఉన్నట్లు పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో . డి జి ఎం చిత్తరంజన్ కమార్ , ఐ ఐ యి డి యోహాను . డిప్యూటి పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment