కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణా గౌడ్ హక్కుల పోరాట సమితి కొమురారం భీం జిల్లా కమిటీ ఎన్నికను ఎన్నుకున్నట్లు జిల్లా ఇంచార్జి కేసరి ఆంజనేయ గౌడ్ తెలిపారు . జిల్లా గౌరవ అధ్యక్షులుగా లష్మినారాయణ గౌడ్ , అధ్యక్షులుగా జి కర్ణ గౌడ్ , ఉపాధ్యాయులుగా మహేష్ గౌడ్ , అమర్ గౌడ్ , దిలీప్ గౌడ్ , నీల గౌడ్ , ప్రధాన కార్య దర్శిగా జి బాపు గౌడ్ , కార్య దర్శులుగా టి శ్రీనివాస్ లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment