మున్నూరుకాపు యువజన మండల అద్యక్ష్యుడిగ గజ్జెల మల్లికార్జున్
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 28; మున్నూరుకాపు యువజన మండల అద్యక్ష్యుడిగ గజ్జెల మల్లికార్జున్ ఎన్నుకోవడం జరిగిందని జిల్లా యువజన అధ్యక్షుడు గడ్డల సురేష్,కార్యదర్శి సదాశివ్,జిల్లా ఉపాధ్యక్షులు పూదరి మల్లేష్ తెలిపారు.బుధవారం నాడు రెబ్బెన మండలం లోని రామాలయం లో మండల సమావేశం నిర్వహించి కొత్త మండల యువజన సమితి ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు గ మిట్ట దేవేందర్,ప్రధాన కార్యదర్శిగా గోలేటి కి చెందిన గంగిశెట్టి సురేష్ ను ఎన్నుకోగా మండల కార్యదర్శులుగా గాజుల సత్తయ్య,మానేం కార్తీక్ లను ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులు గ కస్తూరి మహేష్,గజ్జెల సృజన్లను ఎన్నుకున్నారు. ప్రచారకార్యదర్శి గ రెబ్బెన కు చెందిన మామిడి శేఖర్ కార్యవర్గ సభ్యునిగా ఓడ్నలా దుర్గప్రసాద్ లను ఎన్నుకున్నారు. ఈ సమావేశం లో సంఘం పెద్దలు ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్,చెన్న సోమశేఖర్,కుందారపు శంకరమ్మ,బాలకృష్ణ,గజ్జెల సత్యనారాయణ, దెబ్బటి శంకర్,దెబ్బటి సత్తయ్య,ఇంగు మల్లేష్,నాగరాజు,ఇందూరి రవీందర్,మండల మధుకర్,అంగాల రమేష్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment