కేజీబీవీ ని తనిఖీ చేసిన తహసీల్దార్
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 రెబ్బెన మండలం లోని గంగాపూర్ లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను శనివారం రోజున తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ ఆకస్మిక తనిఖీ చేసారు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ పోషక విలువైన ఆహారాన్ని అందించాలని అన్నారు. బియ్యం కూరగాయలను కడిగిన తరువాతనే వండాలని వంట వన్డే వర్కర్లు సూచి శుభ్రతతో విదులని నిర్వహించాలన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఉత్థిర్ణతను చేరుకోవాలని అన్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాలు చేసారు . వీరితో పటు విఆర్వో ఉమాలాల్ ఉన్నారు.
No comments:
Post a Comment