ప్రభుత్వ ఉపపాద్యాయుడికి తీవ్ర గాయాలు
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25; రెబ్బెన మండలములోని ఆదివారం నక్కలా గూడా ప్రధాన రహదారి పై జరిగిన రోడ్ ప్రమాదంలో తక్కళ్ళ పల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిత్ గా పని చేస్తున్న ఆత్రం కేశవ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి . ఆత్రం కేశవ్ ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీకొనడముతో తల కు తీవ్ర ఘాయాలయ్యాయి . రెబ్బన పొలిసుల సహాయముతో హుటా హుటిన 108 అంబులెన్సులో బెల్లం పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment