నగదు రహిత లావా దేవిలను కొనసాగించాలి
కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 21; నగదు రహిత లావా దేవిలను ప్రజలు కొనసాగించాలని రెబ్బెన రెబ్బెన ఎంపీడీ ఓ కార్యాలయంలో బుధవారం అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక ఏర్పాటు చేసి నగదు రహిత అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఎంపీపీ సంజీవ్ కుమార్ , తసీల్దార్ బండారి రమేష్ గౌడ్, ఎంపీడీఓ సత్యనారాయణ్ సింగ్ లు పాల్గొని అవగాహన కార్యక్రమo చేపట్టారు . మాట్లాడుతూ కేద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పేద నోట్ల రద్దు ఫై ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణం లో నగదు రహి రహిత దేవిలను ప్రత్సాహిస్తూ స్వీపింగ్ మిషిన్ వాడకాన్ని అమలులోకి తీసుకు వచ్చి ప్రజలకి అవగాహాన కల్పిస్తూ ప్రతి ఒక్క సామాన్యులకు అందుబాటులకు వచ్చేలా అధికారులు ప్రజా ప్రజా ప్రతినిధులు సహకరరించాలని అన్నారు , ఈ కార్యక్క్రమంలోఅంగన వాడికార్య కర్తలు ,ఎంపీటీసీ లు సర్పంచులు తదితర అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment