నగదు రహిత లావా దేవిలను ప్రిత్సహించాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నగదు రహిత లావా దేవిలను ప్రత్సాహించి ప్రజలకు అవగాహనా కలగాలి అని రెబ్బెన తసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు .ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో మాట్లాడారు కేద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పేద నోట్ల రద్దు ఫై ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణం లో నగదు రహి లవ్ దేవిలను ప్రత్సాహిస్తూ స్వీపింగ్ మిషిన్ వాడకాన్ని అమలులోకి తీసుకు వచ్చి ప్రజలకి అవగాహాన కల్పిస్తూ ప్రతి ఒక్క సామాన్యులకు అందుబాటులకు వచ్చేలా అధికారులు ప్రజా ప్రజా ప్రతినిధులు సహకరరించాలని అన్నారు, ఈ కార్యక్క్రమంలోఅంగన వాడికార్య కర్తలు ,పంచాయతీ కార్య దర్శులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment