అది వాసికొలవార్ జిల్లా కమిటీ ఎన్నికను విజయవంతం చెయ్యాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఆదివాసీ మన్నెవార్ కొలావర్ సేవ సంగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోమురం భీం జిల్లా నూతన కమిటీ 18 తేదీన ఆదివారం రోజున ఆసిఫాబాద్ లోని కేస్లాపూర్ హనుమాన్ మందిర్ పునరావాస కాలనీ యందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆదివాసీల రాష్ట్ర నాయకులూ బర్స పోచయ్య, గుర్రాల రవీందర్,రెబ్బన మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్ లు తెలిపారు. వారు మాట్లాడుతూ కొమురం భీం జిల్లా ఆదివాసీ రిజర్వేషన్ పోరాట సమితి ఏ ఆర్ పి ఎస్ తుడుం దెబ నూతన కమిటీలను ఎన్నుకోబడును అంతే కాకుండా ఆదివాసీ మన్నెవార్ల అమ్మ గౌరవ దినోత్సవం జనవరి 08 వ తేదీన 14వ జండా పండుగ గురించి సుదీర్ఘమైన చర్చించబదును మరియూ గిరిజన తేగల వర్గీకరణ గురించి ఏ బి సి డి లు గ వర్గీకరించుటకై అది వాసి తేగల కులసంఘాల నాయకులూ విద్యార్ధి ఉద్యోగ సంఘ నాయకులూ తమ జాతి ప్రయోజనాల కోసమై చర్చించా బడే సమావేశానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బుర్సా పోషమల్లు మండల ఉపాధ్యక్షుడు కోడిపె వంకటేష్ , రవి గణపతి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment