జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి); అంతర్జిల్లా 62 వ జూనియర్ బాలురు , బాలికల జట్లకు ఆదిలాబాద్ జిల్లా నుండి క్రీడాకారులు ఎంపికైనట్లు ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్ మెంటన్ జిల్లా ప్రధాన కార్య దర్శి ఆర్ నారాయణ రెడ్డి తెలిపారు . ఈ నెల 10 , 11 , తేదీలలో నిజామాబాద్ జరిగాయని ఈ పోటీలలో పి దేవా రాజ్ , ఎం తిరుపతి , పి సాయి కుమార్ , జి అనూష , ఏ స్వప్న లు ఎంపికేయ్యారని పేర్కొన్నారు . ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుందని పేర్కొన్నఆరు . వీరు జాతీయ స్థాయి పోటీలకు జిల్లా తరుమున ఆడుతారని అన్నారు . ఈ కార్య క్రమములో ఆర్ శ్రీనివాస్ , భాస్కర్ , మల్లేష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment