విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలని ;స్ పి సన్ ప్రీత్ సింగ్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) విద్యార్థులు శ్రద్దగా చదువుకోని ఉన్నత శ్రేణులకు చేరుకోవాలని కొమురంభీం స్ పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు శుక్రవారం తిర్యాణి మండలంలో రక్షక బాట నిలయంలో పుస్తకాల బ్యాగులు పంపిణీచేసి మాట్లాడారు పెద విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీచేసి ప్రొచయిస్తే విద్య పట్ల శ్రాద్ధ కలిగి ఉన్నత చదువులో రాణిస్తారన్నారు విద్యార్థులు ఏకాగ్రంత తొ చదవాలని సూచించారు. వీరితో పాటు తదితర పోలీస్ సిబంది ఉన్నారు.
No comments:
Post a Comment