Thursday, 1 December 2016

కార్మికులు వేతనాలు తీసుకోవడంలో ఇబ్బందులు లేవు - జి ఎం

కార్మికులు వేతనాలు తీసుకోవడంలో ఇబ్బందులు లేవు - జి ఎం 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి కార్మికులు నవంబర్ నెల వేతనాలు బ్యాం కులలో తీసుకోవడములో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏరియా జి ఎం రవి శంకర్ అన్నారు . గురు వారం జి ఎం చాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు . ఈ నెల 3, 5 న వేతనాలు ఇచ్ఛే బ్యాం కులలో షామియానా , హెల్ప్ డెస్క్ , త్రాగు నీరు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు . వోచర్స్ వ్రాయడానికి క్లార్క్ ను నియమిస్తున్నట్లు , బెల్లంపల్లి  తాం డూరు , గోలేటి , బ్యాం కు లలో ఒక్క అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్య  అహీకారులు రామ రావు డి జి ఎం పర్సనల్  చిత్తరంజన్ , రాజేస్వర్ , సుదర్శన్ లు ఉన్నారు .

No comments:

Post a Comment